Mangli Shivaratri Song 2023 Lyrics by Mangli is Telugu Song. Mangli Shivaratri Song Music composed by Prashanth R Vihari While lyrics written by SUddala AshokTeja .
Mangli Shivaratri 2023 Song Details
📌 Song | Mangli Shivaratri Song 2023 |
🎤 Singer | Mangli |
✍️ Lyrics | SUddala AshokTeja |
🎼 Music | Prashanth R Vihari |
🏷️ Label | Mangli Official |
🏠 Genre | Telugu Songs |
Mangli Shivaratri Song 2023 Video
Mangli Shivaratri Song 2023 Lyrics in Telugu
దిమి దిమి భేరీనాధం మోగే మేఘం తాకే భూగోళం
తకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం
అహ బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందెలు ఇచ్చిన ఆనందం
అరె శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటగా విడ్డూరం
ఏడు గుర్రాల రధమెక్కి సూరీడు చూడగా
తారకలన్ని తప్పెట కొట్టె తకిట తాళం తోడుగా
గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే, బోలే
దరువెయ్యరా స్వామి డం డం డోలే, డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే
పులితోలు నీ పంట కురులన్ని జడగట్ట
తనువంత మసి పుట్ట భస్మాంగ
అయినా గంగవ్వ నడిచింది నీ తొవ్వ
సురలే తలదించి చూడంగా
ఆ చందమామే చంద్రావంకై
ఎన్నెల పువ్వుగ మారంగా
మరి నిప్పుల బాండాన్ని రెప్పతో మింగేసి
ముక్కంటివైనావు చిత్రంగా
నాగు సర్పాలే నీ ఆభరణాలై ఆడేటి ఓ లింగా
కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనాథ లింగా
గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే, బోలే
దరువెయ్యరా స్వామి డం డం డోలే, డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే
చలి వెండి కొండల్లో స్పటిక జ్యోతిర్లింగ
నిలిచావు కేదారనాదంగా
అరుణాచలములోన తిరుముగ నెలవుండి
కరుణించుతున్నావు సల్లంగా
కాశీ విశ్వరూపివంట… శ్రీ కాళహస్తిలో శ్రీ కంఠ
శ్రీశైలవాస శ్రీమల్లికార్జున స్వామివై ఉండయ్య మా ఇంట
రామేశ్వరములోన వరములీయ వెలసినావంట
భారతఖండనా పన్నెండు జ్యోతుల వెలిగినావంట
గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ
దరువెయ్యరా స్వామి డం డం డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే, బోలే
దరువెయ్యరా స్వామి డం డం డోలే, డోలే
చిందెయ్యరా స్వామి భం భం బోలే

Mangli Shivaratri Song 2023 Lyrics in English
Dhimi dhim dhari naadham
Moge megham thaake bhoogolam
Thakadim ranke vesi
Dhumke nandhini chuse paathalam
Aha brahme vacchi ninne mecchi
Andhelu icchina aanandham
Arre shankhamu chakramu
Veedina vishnuvu veenalu meetaga
Viddooram
Edu gurraala radhamekki
Suryudu choodaga
Taarakalanni tappeta kotte
Takita taalam thoduga
Gouramma thoni kaalu velu
Kalipesi thaandava shiva
Dharuveyyara swami
Bam bam bhole
Chindheyyara swai
Bam bam bhole
Dharuveyyara swami
Bam bam bhole
Chindheyyara swami
Bam bam bhole
Puli tholu nee batta
Kurulanni jada gatta
Tanuvanta masi butta
Bhasmaanga
Ayina gangamma
Nadichindi nee thova
Surale talakicchi choodanga
Aah chandamame chandravankai
Yennela puvvuga maaranga
Mari nippula baandanni
Reppatho mingesi
Mukkanti vainaavu chitramgaa
Naagu sarpaale nee
Aabharanaalai aadeti o linga
Koti devullaku roopam neevu
Somanadha linga
Gouramma thoni kaalu velu
Kalipesi thaandava shiva
Dharuveyyara swami
Bam bam dole
Chindheyyara swami
Bam bam bhole
Dharuveyyara swami
Bam bam dole
Chindheyyara swami
Bam bam bhole
Chali vendi kondallo
Spatika jyothirlinga
Nilichavu kedharanadhamga
Arunachalamulona
Thiramuga nelavundi
Karuninchuthunnavu sallanga
Kashi vishwaroopi vanta
Srikalahastilo srikanta
Srisaila vaasaana sri mallikharjuna
Swamyvai undayya maa inta
Rameshwaramulona
Vanamuliyya velisinaavanta
Bharata khandana
Pannendu jyotula veliginaavanta
Gouramma thoni kaalu velu
Kalipesi thaandava shiva
Dharuveyyara swami
Bam bam dole
Chindheyyara swami
Bam bam bhole
Dharuveyyara swami
Bam bam dole
Chindheyyara swami
Bam bam bhole